
What happens when a tiger and a boar fall into a village well?
No, it’s not a riddle—it’s a true story!
Deep in the Pench Tiger Reserve, a hungry tiger was on the prowl.
But after one big leap, he landed in a well... right beside the boar he was chasing!
Thanks to quick-thinking forest officials, resourceful villagers, and a wobbly old cot (khatiya!), the daring rescue turned into one of the wildest animal adventures ever.
Packed with excitement, teamwork, and heart, Tiger and Boar in Trouble is a thrilling tale of jungle life, unlikely friendship, and the magic that occurs when animals and humans work together.


పిల్లల కోసం ఒక నిజ జీవిత కథ!
ఒక పులి, ఒక అడవి పంది ఒక గ్రామ బావిలో పడితే ఏమవుతుంది?
ఇది జోక్ కాదు – నిజంగా జరిగిన విషయం!
పెంచ్ టైగర్ రిజర్వ్ అనే అడవిలో, ఆకలితో ఉన్న ఓ పులి, ఒక అడవి పందిని పట్టుకోవాలి అనుకుంది.
కానీ పెద్ద జంప్ వేసిన తర్వాత, పులి కూడా అడవి పందితో పాటు బావిలో పడిపోయింది!
తర్వాత ఏమైంది?
తెలివైన గ్రామస్తులు, అడవి అధికారులు, ఒక పాత నవారు మంచం, హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో రెండిటిని కాపాడే ప్రయత్నం చేశారు.
“కష్టాల్లో పులి, అడవి పంది”, అనే ఈ కథలో సాహసం, స్నేహం, మరియు కలిసి పని చేయడంలో వున్న ఆనందం గురించి తెలుసుకోండి.